ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?.. ఇలా చెక్ చేసుకోండి

56చూసినవారు
ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?.. ఇలా చెక్ చేసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో రేపు (సోమవారం) ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. మీ EPIC నంబర్ లేదా పేరు, అడ్రస్ తో రాష్ట్రం ఎంపిక చేసుకుని తెలుసుకోవచ్చు. మీ పేరు ఉంటే EPIC కార్డును సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు https://electoralsearch.eci.gov.in/ ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత పోస్ట్