రాష్ట్ర గిరిజన అభివృద్ది సంస్థ చైర్మన్ కు ఘన స్వాగతం

70చూసినవారు
రాష్ట్ర గిరిజన కో- ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొట్నాక తిరుపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి స్వగ్రామం దండేపల్లి మండలానికి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఆదివాసీ బిడ్డనైన తనకు అత్యున్నత పదవి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :