రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ అధ్యక్ష పదవులలో బీసీలను నియమించాలి

69చూసినవారు
త్వరలో ప్రకటించనున్న రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ అధ్యక్ష పదవులలో బీసీలను నియమించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మంత్రి పదవుల్లో బీసీలకు సరైన ప్రాతినిథ్యం కల్పించకుండా అన్యాయం చేశాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్