ఘనంగా పల్లపు తిరుపతి జన్మదినం వేడుకలు

63చూసినవారు
ఘనంగా పల్లపు తిరుపతి జన్మదినం వేడుకలు
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు పల్లపు తిరుపతి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అభిమానులు కేక్ కట్ అందరికీ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నేతగా తిరుపతి అందించిన సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్