బదిలీ పై వెళ్లిన అదనపు కలెక్టర్ కు సన్మాన కార్యక్రమం

55చూసినవారు
బదిలీ పై వెళ్లిన అదనపు కలెక్టర్ కు సన్మాన కార్యక్రమం
బదిలీపై వెళ్లిన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ ని బుధవారం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్