ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

52చూసినవారు
ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
మంచిర్యాల గోదావరి నది తీరంలోని శ్రీ గౌతమేశ్వర ఆలయంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సన్నిధిలో మంచిర్యాల వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని ఇరవై ఒక్క జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్