రేపు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం

50చూసినవారు
రేపు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 9 గంటలకు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. అలాగే జిల్లాలోని మూడు నియోజక వర్గాల పరిధిలోని పార్టీ కార్యాలయాలలో వేడుకలు నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్