మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి

73చూసినవారు
మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి
జిల్లాలో మిషన్ భగీరథ పథకానికి సంబంధించి ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ లో మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్లుతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వేను మొబైల్ యాప్ ద్వారా 10 రోజులలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్