నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం

83చూసినవారు
నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం
లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలల క్రితం రద్దు అయిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి కలెక్టరేట్ లో తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చే అర్జీదారులు ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్