గాంధీజి చిత్రపటానికి నివాళులు అర్పించిన సెక్యూరిటీ గార్డులు

69చూసినవారు
గాంధీజి చిత్రపటానికి నివాళులు అర్పించిన సెక్యూరిటీ గార్డులు
ఐఎన్టియుసి ఆధ్వర్యంలో బుధవారం నస్పూర్ కాలనీలో జరిగిన గాంధీ జయంతి వేడుకలలో శ్రీరాంపూర్ సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లు పాల్గొని గాంధీజీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు శంకర్ రావు, పేరం రమేష్, ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సెక్యూరిటీ గౌర్డ్స్ రాజేశం, పెద్ది ఓదెలు, రమేష్ రాజేష్, కుమార్ అశోక్, రవి, భాస్కర్ పాల్గొన్నారు.