అహింసా దినోత్సవం.. చరిత్ర

76చూసినవారు
అహింసా దినోత్సవం.. చరిత్ర
అహింసా దినోత్సవం జరుపుకోవాలని మొదటిసారిగా ఇరాన్‌కి చెందిన నోబెల్ గ్రహీత షిరీన్ ఎబాడీ 2004లో ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదననను కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు తీసుకెళ్ళారు. మహాత్మ గాంధీ ఆదర్శాలను, ఆయన జీవిత విశేషాలను నేటి యువతరానికి తెలియజేసే విధంగా దీనిని జరపుకోవాలని అనుకున్నారు. ఆ తర్వాత 2007లో ఐక్యరాజ సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ఆమోదించింది. ప్రతీ ఏడాది అక్టోబర్ 2వ తేదీన అహింసా దినోత్సవం జరపాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్