అంతర్జాతీయ అహింసా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది శాంతియుత పరిష్కారాన్ని ప్రోత్సహిస్తుంది. అహింస సూత్రాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వ్యక్తుల జీవితాల్లో ఈ విలువలను పాటించేలా ప్రేరేపించడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది. గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని.. గాంధీ వారసత్వాన్ని, సామాజిక మార్పును సాధించడంలో అహింసా ప్రతిఘటన ప్రభావాన్ని గౌరవిస్తుంది.