ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ & స్కూల్ గేమ్స్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో అండర్ 14 & 17 బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు ఎస్ జి ఎఫ్ కార్యదర్శి చెరుకు ఫణి రాజా తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకి పీఈటి వెంకటేష్ కి రిపోర్ట్ చేయాలని వారు తెలిపారు. వివరాల కోసం 9550838190, 9642563869 లో సంప్రదించగలరు.