మే 1 నుండి సమ్మర్ చెస్ క్యాంప్

75చూసినవారు
మే 1 నుండి సమ్మర్ చెస్ క్యాంప్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమ్మర్ చెస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎక్సలెంట్ చెస్ అకాడమీ నిర్వాహకుడు హెచ్. మహేష్ తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు సాయంత్రం 5. 30 గంటల నుంచి 6. 30 గంటల వరకు ప్రొఫెషనల్ చెస్ కోచ్, ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ తో చెస్ నేర్పబడుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9491532651 నంబర్ లో సంప్రదించాలని అయం సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్