రైతులకు నష్టం జరగకుండా జాతీయ రహదారి విస్తరించాలి

66చూసినవారు
రైతులకు నష్టం జరగకుండా జాతీయ రహదారి విస్తరించాలి
లక్షేటిపేట, హాజీపూర్ మండలాల్లోని రైతులకు నష్టం జరగకుండా ఆర్మూర్, మంచిర్యాల మధ్య జాతీయ రహదారి 63 విస్తరణ పనులు చేపట్టాలని పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్, నేషనల్ హైవే రీజనల్ ఆఫీసర్ శివశంకర్ కు వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ, గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద రైతులు పంట భూములు కోల్పోయారని తెలిపారు.
Job Suitcase

Jobs near you