ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

57చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హత గలవారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్ సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్