కర్పూరంతో ఎన్నో లాభాలు

564చూసినవారు
కర్పూరంతో ఎన్నో లాభాలు
మనం పూజా కార్యక్రమాల్లో వినియోగించే కర్పూరంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జలుబు, దగ్గును కర్పూరం తగ్గిస్తుంది. ముఖంపై మొటిమలు, కాళ్ల పగుళ్లకు కర్పూరం చక్కటి ఔషధంలా ఉపయోగపడుతుంది. కాలిన చోట కర్పూర తైలాన్ని వాడితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే గాయం త్వరగా మానిపోతుంది. దురద వున్నచోట కర్పూర తైలాన్ని రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కర్పూరం ఉపయోగపడుతుంది.

సంబంధిత పోస్ట్