ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
By shareef 54చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు ఆచితూచి వ్యవహరించడంతో సెన్సెక్స్ 137 పాయింట్ల నష్టంతో 76,269 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 23,105 వద్ద ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, జొమాటో, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.