పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

405789చూసినవారు
పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్నారు. గోవాలోని ITC గ్రౌండ్ లో ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు షాహిద్ కపూర్, శిల్పాశెట్టి, వరుణ్ ధావన్, భూమి పెడ్నేకర్ తదితరులు హాజరయ్యారు. వరుడి సంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలో మరోసారి వివాహం జరగనుంది.