దక్షిణ కొరియాకు పుతిన్‌ హెచ్చరిక

55చూసినవారు
దక్షిణ కొరియాకు పుతిన్‌ హెచ్చరిక
రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన నూతన సైనిక సహకార ఒప్పందంపై మండిపడ్డ దక్షిణ కొరియా.. మాస్కోపై పోరాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాల అందజేతపై ఆలోచన చేస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇదే పనిచేస్తే సియోల్‌ అతిపెద్ద తప్పిదం చేసినట్లవుతుందని రష్యా అధినేత పుతిన్ హెచ్చరించారు. తమపై దాడుల కోసం కీవ్‌కు యుద్ధ సామగ్రి సరఫరా చేయాలని నిర్ణయించుకుంటే.. ఆ దేశానికి మింగుడుపడని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్