పాములను భయపెట్టే వాసనలు ఇవే.

77చూసినవారు
పాములను భయపెట్టే వాసనలు ఇవే.
విష సర్పాలు ఇండ్లల్లోకి రాకుండా ప్రజలు జాగ్రత్త పడుతుంటారు. అయితే కొన్ని రకాల వాసనలను పాములు తట్టుకోలేవట. అలాంటి వాటిలో వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా ఉన్నాయి. వీటి వాసనకు పాములు భయపడతాయట. అందుకే పాములు భయం ఉన్నవారు తమ ఇంటిలో ఉల్లి, వెల్లుల్లి వాసన వచ్చేలా చర్యలు తీసుకోవచ్చు. పుదీనా, తులసీ మొక్కల వాసనను కూడా పాములు తట్టుకోలేవు. అమ్మోనియా వాయువు, కిరోసిన్ వాసనలను కూడా పాములు తట్టుకోలేవు.

సంబంధిత పోస్ట్