మెదక్ ఎమ్మెల్యేను కలిసిన 2003 టీచర్స్

1617చూసినవారు
మెదక్ ఎమ్మెల్యేను కలిసిన 2003 టీచర్స్
మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డిని మరొక్కసారి కలిసి బుధవారం సమస్యను వివరించి, మంత్రి హరీష్ రావు దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్ళి పరిష్కారానికి కృషిచేయాలని కోరడం జరిగింది. పద్మాదేవేందర్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రికి తప్పకుండా మీ సమస్యను వివరిస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2003 పాతపెన్షన్ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్, సుంకరి క్రిష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్