రెడ్డి కార్పొరేషన్ కు 5 వేల కోట్ల నిధులు కేటాయించాలి

56చూసినవారు
రెడ్డి కార్పొరేషన్ కు 5 వేల కోట్ల నిధులు కేటాయించాలి
రెడ్డి కార్పొరేషన్ ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ అప్పంగారి రాంరెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రామాయంపేటలో మాట్లాడుతూ. గత ప్రభుత్వం రెడ్డిల సంక్షేమ విషయంపై ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. తమ పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్