దసరా కి ఊరెళ్తున్నారా.. జరభద్రం: జిల్లా ఎస్పీ

52చూసినవారు
దసరా కి ఊరెళ్తున్నారా.. జరభద్రం: జిల్లా ఎస్పీ
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది తమ సొంత గ్రామాలకు, ఇతర గ్రామాలకు, పట్టణాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్