మెదక్ జిల్లా చిన్న శంకరంపేట గ్రామంలో జరిగిన హత్యల నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత కొన్ని రోజుల క్రితం చిన్న శంకరంపేట గ్రామంలో జరిగిన హత్యల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.