రామాయంపేట: ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు

53చూసినవారు
రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శనివారం ఆయిల్ పామ్ సాగుపై జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల వల్ల రైతులకు అధిక లాభం చేకూరుతుందని, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్