ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకొని

65చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర" ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలును"పురస్కరించుకొని శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you