ఉద్యోగులపై ఆపిల్‌ నిఘా.. కోర్టులో దావా వేసిన ఉద్యోగి!

83చూసినవారు
ఉద్యోగులపై ఆపిల్‌ నిఘా.. కోర్టులో దావా వేసిన ఉద్యోగి!
యాపిల్ కంపెనీపై అందులో పని చేసే ఓ ఉద్యోగి కోర్టులో దావా వేశారు. ఐఫ్యాడ్స్‌, ఐఫోన్స్‌ తదితర వ్యక్తిగత డివైజ్‌ల సాయంతో ఉద్యోగులపై నిఘా వేసినట్లుగా అమర్‌ భక్తా అనే ఉద్యోగి క్యాలిఫోర్నియాలోని కోర్టులో దావా వేశారు. ఇతను ఆపిల్‌ డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ విభాగంలో 2020 నుంచి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ దావా వేయగా కంపెనీ స్పందించింది. ఆరోపణలన్నీ అబద్ధమని తేల్చి చెప్పింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్