300 మందికి మరణశిక్ష విధించిన సౌదీ అరేబియా

84చూసినవారు
300 మందికి మరణశిక్ష విధించిన సౌదీ అరేబియా
సౌదీ అరేబియా ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 300 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం.. చైనా,ఇరాన్‌ల తర్వాత అత్యధికంగా మరణశిక్షలు అమలు చేసిన దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. రాజద్రోహం, హత్య, అత్యాచారం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, చేతబడి వంటి నేరాలకు ఈ శిక్ష విధించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్