సిజంట ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంచీల పంపిణీ

971చూసినవారు
సిజంట ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంచీల పంపిణీ
సిజంటా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు బెంచీల వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి మేము ముందుగా ఉంటామని రానున్న రోజుల్లో బాగా కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని గ్రామంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిజెంటా ముందుకు వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలంపల్లి గ్రామ ఉపసర్పంచ్, కార్యదర్శి సురేష్, స్థానిక ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాములు, విద్యా కమిటీ చైర్మన్, ఆర్గనైజర్ శ్రీనివాస్, సిజంట యాజమాన్యం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్