తీగజాతి కూరగాయల సాగుకు అనువైన సమయమిదే

78చూసినవారు
తీగజాతి కూరగాయల సాగుకు అనువైన సమయమిదే
తీగజాతి కూరగాయల సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమైనది. ఎకరానికి సొర 0.6 నుంచి 0.8 కిలోలు, బీర 0.6 నుంచి 0.8 కిలోలు, కాకర 0.8 నుంచి ఒక కిలో వరకు, పొట్ల 0.6 నుంచి 0.8 కిలోలు వరకు అవసరం. బీర, కాకర, దోస విత్తనాలను రెండు వరుసలలో మొక్కకు మధ్య దూరం, పొడవు 2 మీటర్లు. ఒక వరుసలో మొక్కలకు మధ్య వెడల్పు 0.5 మీటర్లు ఉండాలి. సొర 2.5మీటర్ల పొడవు, అర మీటరు వెడల్పు ఉండాలి. దొండ, పొట్ల సాగులో పొడవులో 2 మీటర్లు, వెడల్పులో 1-2 మీటర్ల దూరం ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్