బడిబాట విజయవంతానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లె నిద్ర

54చూసినవారు
బడిబాట విజయవంతానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లె నిద్ర
మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలం లో ఉన్న జక్కపల్లి గ్రామంలో సోమవారం నాడు రాత్రి పల్లె నిద్ర చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. చదువుకోవడం వల్ల మానసిక పరిపక్వత సాధించవచ్చు. చదువు చాలా ఉన్నతమైనది, చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చు అన్నారు.
మెదక్ జిల్లా బడిబాట విజయవంతానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్