వైరల్ అవుతున్న ఐపీఎస్ అను బెనివాల్ ఫోటో

61చూసినవారు
వైరల్ అవుతున్న ఐపీఎస్ అను బెనివాల్ ఫోటో
ఢిల్లీలోని పితంపుర నివాసి అను బెనివాల్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. UPSC ఫలితాల్లో EWS విభాగం నుంచి 217వ ర్యాంక్ పొందారు. అయితే గత కొన్ని రోజులుగా అను ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఫొటోలో బోర్డుపై 1989 బ్యాచ్ ఐపీఎస్‌ల పేర్లు రాసి ఉండగా తండ్రి పేరు ఐపీఎస్ సంజయ్ బేనివాల్ అని ఉండటంతో రిటైర్డ్ ఐపీఎస్ కుమార్తె EWS కింద ఎలా ఎంపికైందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఐపీఎస్ అధికారి అయిన బెనివాల్‌ తన తండ్రి కాదని అను వివరణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్