ఇవాళ బ్రూస్ లీ వర్ధంతి

77చూసినవారు
ఇవాళ బ్రూస్ లీ వర్ధంతి
తరాలు మారుతున్న మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి కనబరిచే యువతకు ఆదర్శం బ్రూస్ లీనే. ఈయ‌న‌ మార్షల్‌ ఆర్ట్స్‌కు ఐకాన్‌. ముఖ్యంగా చైనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సాధించి పెట్టిన కుంగ్‌ఫూ వీరుడు. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రియులకు ఆరాధ్య దైవం. బతికింది కొన్నేళ్లే అయినా మార్షల్‌ ఆర్ట్స్‌కు మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇప్పుడు ఆయనను ఎందుకు గుర్తు చేస్తున్నామంటే.. ఇవాళ బ్రూస్ లీ వర్ధంతి.

సంబంధిత పోస్ట్