సోషల్ మీడియాలో జోరుగా ఐఏఎస్, ఐపీఎస్‌ల వార్తలు

74చూసినవారు
సోషల్ మీడియాలో జోరుగా ఐఏఎస్, ఐపీఎస్‌ల వార్తలు
అనేక మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా మారారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. EWS, PWD కోటా కింద ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారన్నది సోషల్ మీడియా కథనాల సారాంశం. PWD సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందిన వాళ్లకు సంబంధించిన బాడీ బిల్డింగ్, సైక్లింగ్, బ్యాడ్మెంట్ ఫొటోలు, వీడియోలను కొందరు వైరల్ చేస్తున్నారు. వారికి నిజంగా శారీరక వైకల్యం ఉంటే ఇది ఎలా సాధ్యమైని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్