ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లంతా ఫేక్.. వైరల్ అవుతున్న ఫొటోలు

57చూసినవారు
ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లంతా ఫేక్.. వైరల్ అవుతున్న ఫొటోలు
పూజా ఖేడ్కర్‌ తోపాటు మరికొంతమంది అభ్యర్థులు నకిలీ ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌ చూపించినట్లు ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. పలువురు సోషల్ మీడియా వేదికగా ఐఏఎస్-ఐపీఎస్ అధికారులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీరు ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందిన అధికారులు, ఇందుకు సంబంధించి ప్రూఫ్స్ ఇవే అంటూ కొన్ని ఫొటోలు, వీడియలోను షేర్ చేస్తున్నారు. ఇందులో కొంత మంది మాత్రం వారిపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్