వైకల్యం ఉన్న వ్యక్తి పర్వతాన్ని ఎలా అధిరోహిస్తారు?

59చూసినవారు
వైకల్యం ఉన్న వ్యక్తి పర్వతాన్ని ఎలా అధిరోహిస్తారు?
ప్రఫుల్ల దేశాయ్ UPSC ఫలితాల ప్రకారం 2019 సంవత్సరంలో 532వ ర్యాంక్ సాధించారు. ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కింద ఎంపికయ్యారన్న వార్తలు సోసల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దేశాయ్ ట్రెక్కింగ్ చేస్తున్న కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆర్థోపెడికల్‌ వైకల్యం ఉన్న వ్యక్తి పర్వతాన్ని ఎలా అధిరోహిస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పోలియో కారణంగా తన ఎడమ కాలు 45 శాతం వైకల్యంతో ఉన్నట్లు ప్రఫుల్ల వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్