వైరల్ అవుతున్న IAS నితికా ఖండేల్వాల్ వీడియో

71చూసినవారు
2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్.. 857 ర్యాంకు సాధించిన నితికా దృష్టి లోపం ఉన్నవారి కోటాలో ఎంపికైంది. అయితే నితికాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో నితిక స్క్రీన్‌ని చూస్తూ స్టీరింగ్ తిప్పుతోంది. దీంతో దృష్టిలోపంతో బాధపడుతున్న నితికా అద్దాలు ధరించకుండా డ్రైవింగ్ టెస్ట్ ఎలా చేస్తోదంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ విషయంపై మాట్లాడిన నితికా.. డ్రైవర్ సీట్లో కూర్చొని టెస్ట్ చేశాను. డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్లలేదు. తనకు రెటీనాలో సమస్య ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్