మంత్రి కొండా సురేఖను కలిసిన కలెక్టర్

51చూసినవారు
మంత్రి కొండా సురేఖను కలిసిన కలెక్టర్
మెదక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మన ఇంటి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం కలిశారు. మంత్రికి మొక్కను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావ, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్