రామాయంపేటలో విద్యుత్ కు అంతరాయం

79చూసినవారు
రామాయంపేటలో విద్యుత్ కు అంతరాయం
రామాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1: 00 గంట వరకు 33/11 కెవి ఉపకేంద్రంలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని ఏఈ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దయచేసి విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు అని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్