సూర్య నాయక్ మృతదేహం దుబాయ్ నుండి స్వగ్రామానికి..

70చూసినవారు
సూర్య నాయక్ మృతదేహం దుబాయ్ నుండి స్వగ్రామానికి..
గత 15 రోజుల నుంచి ఎదురుచూస్తున్న రాట్ల సూర్యనాయక్ మృతదేహం దుబాయ్ నుండి శుక్రవారం మృతుని స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహం దుబాయ్ నుంచి మృతుని గ్రామానికి చేరడానికి విశేష ప్రయత్నం చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకి, గడ్డం శ్రీనివాస్, రాజ శ్రీనివాసరావుకి మురళీధర్ రెడ్డికి మృతుని కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. అంత్యక్రియల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.