ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని డిఎస్ సి 2003 ఉపాధ్యాయులు తమకు 57 మెమో ప్రకారం పాత పెన్షన్ వర్తింపచేయాలని కోరడం జరిగింది. దీని ప్రకారం తక్షణమే ఫైనాన్స్ మినిస్టర్, సీఎంకి తెలియజేస్తానని త్వరలో మీకు ఓపిఎస్ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2003 డిఎస్ సి పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్, శివ కుమార్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.