కేబుల్ వైర్ చోరీ

2595చూసినవారు
కేబుల్ వైర్ చోరీ
శివ్వంపేట మండలం బిఖ్యతండా గ్రామపంచాయతీ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని నాను తండాలో వ్యవసాయ బోర్ల వద్ద గుర్తుతెలియని దుండగులు కేబుల్ వైరు చోరీకి పాల్పడ్డారు. తండా పరిధిలోని 15 మంది రైతులకు చెందిన వ్యవసాయం బోర్ల వద్ద విద్యుత్ కేబుల్ వైర్లను గుర్తుతెలియని దుండగులు దొంగలించారు.. తమకు న్యాయం చేయాలంటూ రైతులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్