కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు

59చూసినవారు
కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం బూత్ స్థాయి శిక్షణ తరగతులు నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్ లో శనివారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పిసిసి ట్రైనర్ సంతోష్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీపిసిసి రాష్త్ర నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్