పండుగ శుభాకాంక్షలు

77చూసినవారు
పండుగ శుభాకాంక్షలు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదినం సంధర్భంగా కఠినమైన ఉపవాస దీక్షలు ఉండి, గురువారం పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల మాసం క్రమశిక్షణ, ఆథ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, క్షమ, దయ, ఉపకారం, సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్