ఎల్ఓసి అందజేత

52చూసినవారు
ఎల్ఓసి అందజేత
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం లోనీ ఏఆర్ఆర్ క్యాంప్ కార్యాలయంలో కొల్చారం మండలం రంగంపేట్ గ్రామానికి చెందిన ఊరడి లక్ష్మి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ కోసం 80 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎల్ఓసిని పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :