ఆలయ ఆహ్వాన పత్రిక అందజేత

65చూసినవారు
ఆలయ ఆహ్వాన పత్రిక అందజేత
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని నత్మాయపల్లి గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, నవగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు బిజెపి నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ని, అర్వింద్ గౌడ్ ని శనివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండల బిజెపి అధ్యక్షులు నగేష్, ఉదయ్, బూత్ అధ్యక్షులు సాయినాథ్, బీజేవైఎం నాయకులు రాజేష్, దుర్గయ్య, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్