కేంద్ర మంత్రిని కలిసిన నర్సాపూర్ నాయకులు

78చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన నర్సాపూర్ నాయకులు
ఢిల్లీలోని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షాని, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బిబి పాటిల్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్