కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

52చూసినవారు
కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి 13వ వార్షికోత్సవ వేడుకలు నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో 11, 12వ తేదీలలో జరుగుతున్న సందర్బంగా, మంగళవారం జమదగ్ని రేణుకాదేవి కళ్యాణోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ అశోక్ గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :