ప్రజలు వినియోగించుకోవాలి

77చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం అంసాన్పల్లీ గ్రామంలో మంగళవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాధికారి డాక్టర్. రాధా కిషన్ గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. బడీడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్